rbi.page.title.1
rbi.page.title.2
Press Releases
నవం 03, 2015
పసిడి నగదీకరణ పథకం క్రింద డిపాజిట్ చేయవలసిన ముడి బంగారం కనీస పరిమాణం 30 గ్రా అయి ఉండాలి
నవంబర్ 03, 2015 పసిడి నగదీకరణ పథకం క్రింద డిపాజిట్ చేయవలసిన ముడి బంగారం కనీస పరిమాణం 30 గ్రా అయి ఉండాలి భారతీయ రిజర్వ్ బ్యాంక్, పసిడి నగదీకరణ పథకం, ఆదేశం 2015 లో తాము సూచించిన, కనీస డిపాజిట్ పరిమాణం మార్పు చేసింది. ఈ మార్పురీత్యా, ఒక పర్యాయం డిపాజిట్ చేయవలసిన ముడి బంగారం పరిమాణం, కనీసం 30 గ్రా. అయి ఉండాలి [కడ్డీలు; నాణేలు; ఆభరణాలు (పొదిగిన రాళ్ళు/ ఇతర లోహాలు కాకుండా)] ఆభరణాలు, ఇతర బంగారు వస్తువులు స్వఛ్ఛతలో వ్యత్యాసాలు కలిగి ఉంటాయి గనుక, అవి ఎంత పరిమాణమైతే, 30 గ్రా.

అక్టో 22, 2015
పసిడి నగదీకరణ పథకం, 2015 పై (Gold Monetisation Scheme (GMS), 2015) భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే, మార్గదర్శకాలు జారీ
అక్టోబర్ 22, 2015 పసిడి నగదీకరణ పథకం, 2015 పై (Gold Monetisation Scheme (GMS), 2015) భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే, మార్గదర్శకాలు జారీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన, పసిడి నగదీకరణ పథకం 2015, అమలుకై భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఈరోజు అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు (గ్రామీణ బ్యాంకులు మినహా) ఆదేశం జారీ చేసింది. పథకం ప్రస్తుతంఉన్న పసిడి డిపాజిట్ పథకం, 1999 (Gold Deposit Scheme, 1999) స్థానంలో ఈ GMS, 2015 పథకం అమలు లోకి వస్తుంది. అయితే, పసిడి డిపాజిట్ పథకంలో మిగిలి ఉన్న డిపాజి

అక్టో 20, 2015
అధీకృత భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) గా పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న RBI
అక్టోబర్ 20, 2015 అధీకృత భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) గా పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న RBI భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుతం బిల్ పేమెంట్ల కార్యకలాపాలు నిర్వహిస్తూ, భారత బిల్ పేమెంట్ వ్యవస్థ (BBPS) కింద అధీకృత భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU)గా పని చేసేందుకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ఇవాళ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. BBPS భారత జాతీయ పేమెంట్ వ్యవస్థ యొక్క అధీకృత చెల్లింపుల వ్యవస్థగా పని

అక్టో 17, 2015
ఇంఫాల్ లో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉప-కార్యలయం ప్రారంభం
అక్టోబర్ 17, 2015 ఇంఫాల్ లో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉప-కార్యలయం ప్రారంభం భారతీయ రిజర్వ్ బ్యాంక్ అక్టోబర్ 17, 2015 న ఇంఫాల్ లో తమ ఉపకార్యాలయాన్ని ప్రారంభించింది. గౌరవనీయ, మణిపూర్ ముఖ్య మంత్రి శ్రీ ఓ. ఐబోబి సింగ్, మరియు శ్రీ హరూన్ ఆర్. ఖాన్, డిప్యూటీ గవర్నర్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉపకార్యాలయానికి ప్రారంభోత్సవం చేశారు. సంప్రదించుటకు, ఉపకార్యాలయ వివరాలు (contact details) ఈ క్రింద ఇవ్వబడ్డాయి: తపాలా చిరునామా: ది జనరల్ మేనేజర్ (ఆఫీసర్-ఇన్-చార్జ్) భారతీయ రిజర్వ్ బ్

అక్టో 14, 2015
రిజర్వ్ బ్యాంక్ చే ‘P’ అక్షరం పొందుపరచిన (inset) ₹ 10 బ్యాంక్ నోట్ల జారీ
అక్టోబర్ 14, 2015 రిజర్వ్ బ్యాంక్ చే ‘P’ అక్షరం పొందుపరచిన (inset) ₹ 10 బ్యాంక్ నోట్ల జారీ భారతీయ రిజర్వ్ బ్యాంక్, మహాత్మా గాంధీ సిరీస్-2005 లో, రెండు నంబర్ ప్యానెళ్ళలో 'P’ అక్షరం పొందుపరచిన ₹ 10 బ్యాంక్ నోట్లను జారీ చేయనుంది. ఈ నోట్లు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ డా. రఘురామ్ జి రాజన్ సంతకంకలిగి ఉంటాయి. బ్యాంక్ నోట్ వెనుక, '2015' అని ముద్రించి ఉంటుంది. జారీ చేయబోయే ఈ నోట్ల నమూనా, అన్నివిధాలా, మహాత్మా గాంధీ సిరీస్-2005 లో, గతంలో జారీ చేసిన ₹ 10 బ్యాంక్ నోట్లను

అక్టో 12, 2015
లక్ష్మి విష్ణు సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్‌కరంజి, కొల్హాపూర్ కు, రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన ఆదేశాల ఉపసంహరణ
అక్టోబర్ 12, 2015 లక్ష్మి విష్ణు సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్‌కరంజి, కొల్హాపూర్ కు, రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన ఆదేశాల ఉపసంహరణ లక్ష్మి విష్ణు సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్‌కరంజి, కొల్హాపూర్ కు జారీ చేసిన సమగ్ర ఆదేశాలను, రిజర్వ్ బ్యాంక్, అక్టోబర్ 12, 2015, పనివేళల ముగింపు సమయం నుండి, ఉపసంహరించింది. రిజర్వ్ బ్యాంక్, సబ్ సెక్షన్ (2), సెక్షన్ 35 A బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార బ్యాంకులకు వర్తించేమేరకు) ద్వారా, తమకు దఖలుపరచబడిన అధికారాలతో, ఈ ఆదేశాలు ఉపసంహరించింది. ఈ

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: సెప్టెంబర్ 20, 2023