RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78474937
లక్ష్మి విష్ణు సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్‌కరంజి, కొల్హాపూర్ కు, రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన ఆదేశాల ఉపసంహరణ

లక్ష్మి విష్ణు సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్‌కరంజి, కొల్హాపూర్ కు, రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన ఆదేశాల ఉపసంహరణ

అక్టోబర్ 12, 2015

లక్ష్మి విష్ణు సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్‌కరంజి, కొల్హాపూర్ కు, రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన ఆదేశాల ఉపసంహరణ

లక్ష్మి విష్ణు సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్‌కరంజి, కొల్హాపూర్ కు జారీ చేసిన సమగ్ర ఆదేశాలను, రిజర్వ్‌ బ్యాంక్, అక్టోబర్ 12, 2015, పనివేళల ముగింపు సమయం నుండి, ఉపసంహరించింది.

రిజర్వ్‌ బ్యాంక్, సబ్ సెక్షన్‌ (2), సెక్షన్‌ 35 A బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార బ్యాంకులకు వర్తించేమేరకు) ద్వారా, తమకు దఖలుపరచబడిన అధికారాలతో, ఈ ఆదేశాలు ఉపసంహరించింది. ఈ ఉత్తరువుల ప్రతి, ప్రజల సమాచారం‌ కోసం, లక్ష్మి విష్ణు సహకారి బ్యాంక్ వారి ఆవరణలో ప్రదర్శించబడింది. బ్యాంక్, ఇకపై యథావిధిగా బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది.

సంగీతా దాస్
డైరెక్టర్

పత్రికా ప్రకటన: 2015-2016/886

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?