RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2
High Contrast Version
High Contrast Version
Text Size
Text Size
PwC_SIT

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Safeguards for Digital banking - Banner

Safeguards for Digital banking - Overview - Viewport

ఓవర్‌‌‌‌‌వ్యూ

ఓవర్‌‌‌‌‌వ్యూ

ఎవరూ మిమ్మల్ని దగాచేయనివ్వకండి. మీ పాస్‌వర్డ్, పిన్, ఓటీపీ, సీవీవీ, యూపీఐ-పిన్ మొదలైన వాటిని ఎప్పుడూ ఎవరికీ తెలియనీయకండి.

 

  • తక్షణ హెచ్చరికలు పొందేందుకు మీ మొబైల్ నెంబర్‌నీ మరియు ఈమెయిల్‌నీ మీ బ్యాంక్‌లో నమోదు చేయించండి
  • ముఖ్యమైన బ్యాంకింగ్ వివరాలను మొబైల్, ఈమెయిల్ లేదా పర్స్‌లో పెట్టుకోకండి
  • ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కి ప్రమాణీకరించబడిన, సురక్షితమైన, విశ్వసనీయమైన వెబ్‌సైట్స్‌ని మాత్రమే వాడండి
  • బహిరంగ లేక ఉచిత నెట్ వర్కుల ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు చేయవద్దు
  • మీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌నీ మరియు పిన్‌నీ ఎప్పటికప్పుడు మార్చండి
  • మీ ఏటీఎమ్‌ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌ లేదా ప్రీపెయిడ్ కార్డ్ పోయినా లేక దొంగిలించబడినా, దాన్ని వెంటనే బ్లాక్ చేసేయండి

Search Results

పోస్టర్

పోస్టర్

ఆర్‌బిఐ డిజిటల్ బ్యాంకింగ్ (బ్యాడ్మింటన్ కోర్ట్) తెలుగు

ఆర్‌బిఐ డిజిటల్ బ్యాంకింగ్ (బ్యాడ్మింటన్ కోర్ట్) తెలుగు

Safeguards for Digital banking SMS/OBD - Link

Safeguards for Digital banking - GIF

జిఐఎఫ్

మీ కార్డును సురక్షితంగా ఉపయోగించండి

మీ కార్డును సురక్షితంగా ఉపయోగించండి

డిజిటల్ గా చెల్లించండి, సురక్షితంగా ఉండండి!

డిజిటల్ గా చెల్లించండి, సురక్షితంగా ఉండండి!

మీ పిన్/ఒటిపిని ఎప్పుడూ పంచుకోకండి

మీ పిన్/ఒటిపిని ఎప్పుడూ పంచుకోకండి

సెక్యూర్డ్ వెబ్ సైట్స్/యాప్స్ ని మాత్రమే ఉపయోగించండి

సెక్యూర్డ్ వెబ్ సైట్స్/యాప్స్ ని మాత్రమే ఉపయోగించండి

RBI Kehta Hai Quick Links

RBI-Kehta-Hai-Follow Us

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి.

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?