RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78492363
ఉత్తరప్రదేశ్, మీర‌ట్ లోని ద మర్కంటైల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, లైసెన్స్ ను రద్దు చేసిన RBI

ఉత్తరప్రదేశ్, మీర‌ట్ లోని ద మర్కంటైల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, లైసెన్స్ ను రద్దు చేసిన RBI

ఏప్రిల్ 03, 2017

ఉత్తరప్రదేశ్, మీర‌ట్ లోని ద మర్కంటైల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్,
లైసెన్స్ ను రద్దు చేసిన RBI

భారత రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (సహకార సంఘాల‌కు వర్తించే) లోని సెక్షన్ 22 రెడ్ విత్ సెక్షన్ 56 ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ను అనుస‌రించి మార్చి 30, 2017న జారీ చేసిన ఆదేశాల ప్ర‌కారం మీర‌ట్ లోని ద మ‌ర్కంటైల్ అర్బ‌న్ కోఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వ‌హించే బ్యాంకింగ్ లైసెన్సును ర‌ద్దు చేయ‌డం జ‌రిగింది. అందువ‌ల్ల ఈ బ్యాంకు ఇక‌పై బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (సహకార సంఘాల‌కు వర్తించే) సెక్ష‌న్ 5(b)లో ‘బ్యాంకింగ్’ అన్న ప‌దానికి ఉన్న నిర్వ‌చ‌నం ప్ర‌కారం ఎలాంటి లావాదేవీలు నిర్వ‌హించ‌డానికి, డిపాజిట్ల స్వీక‌ర‌ణ‌/చెల్లింపులు స‌హా, వీలులేదు.

అజిత్ ప్ర‌సాద్‌
స‌హాయ స‌ల‌హాదారు

ప్రెస్ రిలీజ్: 2016-2017/2661

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?