RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78497916
NBFC స‌ర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేష‌న్‌‌ను ర‌ద్దు చేసిన RBI

NBFC స‌ర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేష‌న్‌‌ను ర‌ద్దు చేసిన RBI

అక్టోబ‌ర్ 14, 2016

NBFC స‌ర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేష‌న్‌‌ను ర‌ద్దు చేసిన RBI

భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ (RBI) త‌న‌కు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని సెక్ష‌న్ 45-IA (6) ద్వారా సంక్ర‌మించిన అధికారాన్ని అనుస‌రించి ఈ క్రింది బ్యాంకింగేత‌ర ఆర్థిక కంపెనీ(NBFC) స‌ర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేష‌న్‌‌ను ర‌ద్దు చేసిన‌ది.

క్ర‌మ సంఖ్య కంపెనీ పేరు ఆఫీసు చిరునామా CoR No. జారీ చేసిన తేదీ ర‌ద్దు ఆదేశాలు జారీ చేసిన తేదీ
1 M/s కంఫ‌ర్ట్ ఇంటెక్ లి. 106, అవ్ కార్‌, అల్ గానీ నగర్, కలర్లా, డామన్-396210 B.01.00419 జూన్ 25, 2002 సెప్టెంబ‌ర్ 28,2016

అందువ‌లన‌, ఈ కంపెనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని సెక్షన్ 45-IA నిబంధ‌న ప్ర‌కారం బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌ల‌ కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించ‌జాలదు.

అనిరుధ డి. జాద‌వ్
అసిస్టంట్ మేనేజర్

ప్రెస్ రిలీజ్ : 2016-2017/931

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?