rbi.page.title.1
rbi.page.title.2
78497716
రిజర్వ్ బ్యాంక్చే 8 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు
ప్రచురించబడిన తేదీ జులై 23, 2018
రిజర్వ్ బ్యాంక్చే 8 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు
తేదీ : జులై 23, 2018 రిజర్వ్ బ్యాంక్చే 8 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల సెక్షన్ 45-I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.
నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/200 |
प्ले हो रहा है
వినండి
పేజీ చివరిగా అప్డేట్ చేయబడిన తేదీ:
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?