rbi.page.title.1
rbi.page.title.2
78520735
రిజర్వ్ బ్యాంక్చే 26 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు Certificates of Registration) రద్దు
ప్రచురించబడిన తేదీ సెప్టెంబర్ 30, 2019
రిజర్వ్ బ్యాంక్చే 26 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు Certificates of Registration) రద్దు
తేదీ : 30/09/2019 రిజర్వ్ బ్యాంక్చే 26 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు Certificates భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, సెక్షన్ 45-I A (6), తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.
నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు. (యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2019-2020/832 |
प्ले हो रहा है
వినండి
పేజీ చివరిగా అప్డేట్ చేయబడిన తేదీ:
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?