rbi.page.title.1
rbi.page.title.2
78519493
24 (ఇరవైనాలుగు) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రద్దు చేసిన ఆర్బీఐ
ప్రచురించబడిన తేదీ ఏప్రిల్ 22, 2019
24 (ఇరవైనాలుగు) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రద్దు చేసిన ఆర్బీఐ
ఏప్రిల్ 22, 2019 24 (ఇరవైనాలుగు) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రద్దు చేసిన ఆర్బీఐ భారతీయ రిజర్వు బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు సంక్రమించిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను భారతీయ రిజర్వు బ్యాంక్ రద్దు చేసింది:
ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/2497 |
प्ले हो रहा है
వినండి
పేజీ చివరిగా అప్డేట్ చేయబడిన తేదీ:
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?