భారత యూనియన్ మరియు ఇతరులపై స్వరాజ్ అభియాన్ వేసిన దావాలో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల అమలు - ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రదేశాల్లో బ్యాంకుల సహాయక చర్యల
RBI/2015-16/420 జూన్ 09, 2016 చైర్మన్ / మేనేజింగ్ డైరెక్టర్ అయ్యా/అమ్మా, జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం (National Rural Livelihoods Mission, NRLM పథకం క్రింద, వడ్డీ సహయంపై మార్గదర్శకాలు సూచిస్తూ జారీ చేసిన మా సర్క్యులర్ FIDD.GSSD.CO.BC.No 19/09.01.03/2015-16 తేదీ జనవరి 21, 2016 దయచేసి చూడండి. ఈ పథకాన్ని పాక్షికంగా సవరిస్తూ, భారత ప్రభుత్వం, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, వారి వర్తమానం, మే 23, 2016 ద్వారా - పేరాలో I.xii (Annexure – III to v) గల ఇంటరెస్ట్ సబ్వెన్షన్ సర్టిఫికేట్లో (Interest Subvention Certificate), "మానవ ప్రమేయం లేకుండా" అన్న నిబంధనను, "అతి తక్కువ మానవ ప్రమేయంతో" అని మార్చవలెనని సూచించింది. విధేయులు (ఉమా శంకర్) |
పేజీ చివరిగా అప్డేట్ చేయబడిన తేదీ: