RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78518214
మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్ లో శ్రీ శక్తికాంత్ దాస్, గవర్నర్ సంతకం తోకూడిన 50
డినామినేషన్ బ్యాంక్ నోట్ల జారీ

మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్ లో శ్రీ శక్తికాంత్ దాస్, గవర్నర్ సంతకం తోకూడిన 50
డినామినేషన్ బ్యాంక్ నోట్ల జారీ

ఏప్రిల్ 16, 2019

మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్ లో శ్రీ శక్తికాంత్ దాస్, గవర్నర్ సంతకం తోకూడిన 50
డినామినేషన్ బ్యాంక్ నోట్ల జారీ

భారతీయ రిజర్వు బ్యాంక్ మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్ లో శ్రీ శక్తికాంత్ దాస్, గవర్నర్ సంతకం తోకూడిన 50 డినామినేషన్ బ్యాంక్ నోట్లను ఈ రోజు జారీ చేస్తుంది. ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలా మహాత్మగాంధీ (క్రొత్త) సిరీస్‌లోని 50 బ్యాంక్ నోట్ల మాదిరిగానే ఉంటుంది. గతంలో రిజర్వు బ్యాంక్ జారీచేసిన అన్ని 50 డినామినేషన్ బ్యాంక్ నోట్లు, చట్టబద్ధంగా చెలామణీలో కొనసాగుతాయి.

యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2467

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?