RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78518868
ఆర్బీఐ కు నమోదు పత్రాలను (Certificates of Registration) తిరిగి అప్పగించిన ఐదు(5) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs)

ఆర్బీఐ కు నమోదు పత్రాలను (Certificates of Registration) తిరిగి అప్పగించిన ఐదు(5) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs)

నవంబర్ 15, 2019

ఆర్బీఐ కు నమోదు పత్రాలను (Certificates of Registration) తిరిగి
అప్పగించిన ఐదు(5) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs)

ఈ క్రింద పేర్కొనబడిన బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs) వారికి భారతీయ రిజర్వు బ్యాంకు మంజూరుచేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందుచేత, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-Iఏ (6) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో, భారతీయ రిజర్వు బ్యాంకు వాటి నమోదు పత్రాలను రద్దు చేసింది:

క్రమసంఖ్య కంపెనీ పేరు ఆఫీస్ చిరునామా నమోదు
పత్రం సం.
జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ
1. ప్రోటెక్ ఫైనాన్షియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డి-70, పంచశీల్ ఎంక్లేవ్, న్యూ ఢిల్లీ – 110 017 14-01017 మే 15, 2000 సెప్టెంబర్ 24, 2019
2. టీసన్స్ ఫిన్క్యాప్ ప్రైవేట్ లిమిటెడ్ 20/22, ఈస్ట్ పంజాబీబాగ్, న్యూ ఢిల్లీ – 110 026. బి-14.02496 నవంబర్ 03, 2001 సెప్టెంబర్ 30, 2019
3. హిల్మ్యాన్ క్యాపిటల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఇంతకుమునుపు జేకే క్యాపిటల్ ఫైనాన్స్ లిమిటెడ్) కమలా టవర్, కాన్పూర్, ఉత్తరప్రదేశ్-208 001. బి.12.00209 ఫిబ్రవరి 13, 2007 అక్టోబర్ 04, 2019
4. గేలార్డ్ ఇమ్పెక్స్ లిమిటెడ్ మ్యాక్స్ హౌస్, 1, డా. ఝువా మార్గ్, ఓఖ్లా, న్యూ ఢిల్లీ – 110 020 బి-14.01741 నవంబర్ 29, 2000 అక్టోబర్ 14, 2019
5. వీఏజీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డి-42, బేస్మెంట్ సౌత్ ఎక్స్టెన్షన్, పార్ట్-I, న్యూ ఢిల్లీ – 110 049 బి.14.01928 సెప్టెంబర్ 01, 2000 అక్టోబర్ 17, 2019

ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (ఏ) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/1190

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?