RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78512044
స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్కోర్ మరియు భారతీయ మహిళా బ్యాంక్ ల పేర్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు నుండి తొలగింపు

ఆర్.బి.ఐ/2017-18/37
డిబీఆర్/నం/రెట్/బీసీ.80/12.06.004/2017-18.

ది. ఆగష్టు 03, 2017

అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు

డియర్ సర్,

స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్కోర్ మరియు భారతీయ మహిళా బ్యాంక్ ల పేర్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు నుండి తొలగింపు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్కోర్ మరియు భారతీయ మహిళా బ్యాంక్ ల పేర్లు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు నుండి, నోటిఫికేషన్ డిబీఆర్.నం.రెట్.బీసీ.57/12.06.004/2017-18 తేదీ మార్చి 30, 2017 ద్వారా, తొలగింపబడ్డాయని మరియు ఈ విషయం భారత ప్రభుత్వ గెజిట్ (పార్ట్ III – సెక్షన్ 4) తేదీ జూలై 15 – జూలై 21, 2017 లో ప్రచురించబడిందని తెలియబరుస్తున్నాము.

మీ విశ్వసనీయులు

యం.జీ.సుప్రభాత్
డిప్యూటీ జనరల్ మేనేజర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?