RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78497943
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు (డైరెక్షన్స్) - మరాఠా సహకారీ బ్యాంకు లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు (డైరెక్షన్స్) - మరాఠా సహకారీ బ్యాంకు లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర

ఆగష్టు 30, 2018

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు (డైరెక్షన్స్) -
మరాఠా సహకారీ బ్యాంకు లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర

ఆగస్టు 31, 2016 నాటి ఆదేశం ప్రకారం, మరాఠా సహకారీ బ్యాంకు లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర ఆగస్టు 31, 2016 నుండి నిర్దేశాల క్రింద ఉంచబడింది. సమయానుసారంగా అట్టి నిర్దేశాలను తదుపరి ఆదేశాలతో పొడిగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో చివర ఇచ్చిన ఫిబ్రవరి 28, 2018 నాటి ఆదేశం ప్రకారం, అట్టి నిర్దేశాలను ఆగస్టు 31, 2018 వరకు, సమీక్షకు లోబడి పొడిగించబడినవి.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949, సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 35A యొక్క సబ్ సెక్షన్ (1) లో ఉన్న అధికారాలను వినియోగించుకుని ఆగస్టు 31, 2016 వరకు పొడిగించబడిన నిర్దేశాలను, సమయానుకూలంగా ఫిబ్రవరి 26, 2018 న జారీ చేసిన ఆదేశం ద్వారా మరో ఆరు నెలలపాటు అంటే మార్చ్ 01, 2018 నుండి ఆగస్టు 31, 2018 వరకు భారతీయ రిజర్వు బ్యాంకు పొడిగించింది. అట్టి నిర్దేశం, ఆగస్టు 24, 2018 నాటి ఆదేశం ద్వారా మరో మూడు నెలల పాటు అంటే సెప్టెంబర్ 01, 2018 నుండి నవంబర్ 30, 2018 వరకు కొనసాగుతుంది.

ఆగస్టు 24, 2018 న జారీ చేసిన పొడిగింపబడిన నిర్దేశం యొక్క ప్రతి, బ్యాంకు ప్రాంగణంలో, ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది.

భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా పొడిగింపబడిన/మార్పుచేయబడిన ఫై నిర్దేశాలను, బ్యాంక్ యొక్క ఆర్ధిక స్థితిలో మెరుగుదలగా భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తి పడినట్లు అన్వయించుకోరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/502

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?