RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78529705
సెక్షన్ 56 తో కలిపి సెక్షన్‌ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో- ఆపరేటివ్ సొసైటీ లకు వర్తించే మేరకు) క్రింద నిర్దేశాలు - నగర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అహ్మద్ నగర్, మహారాష్ట్ర - కాలపరిమితి పొడిగింపు

సెక్షన్ 56 తో కలిపి సెక్షన్‌ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో- ఆపరేటివ్ సొసైటీ లకు వర్తించే మేరకు) క్రింద నిర్దేశాలు - నగర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అహ్మద్ నగర్, మహారాష్ట్ర - కాలపరిమితి పొడిగింపు

తేదీ: జూన్ 06, 2022

సెక్షన్ 56 తో కలిపి సెక్షన్‌ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-
ఆపరేటివ్ సొసైటీ లకు వర్తించే మేరకు) క్రింద నిర్దేశాలు - నగర్ అర్బన్
కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అహ్మద్ నగర్, మహారాష్ట్ర -
కాలపరిమితి పొడిగింపు

భారతీయ రిజర్వు బ్యాంకు, డిసెంబర్ 06, 2021 తేదీ నాటి ఆదేశం DoS.CO.SUCBs-వెస్ట్/S2399/12.22.159/2021-22 ద్వారా నగర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అహ్మద్ నగర్, మహారాష్ట్ర ను డిసెంబర్ 06, 2021 వ తేదీ పనివేళల ముగింపు నుండి ఆరు మాసాల పాటు నిర్దేశాల క్రింద ఉంచింది. ఆ నిర్దేశాల చెల్లుబాటు జూన్ 06, 2022 తేదీ వరకు ఉన్నది.

2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, పైన ఉటంకించిన నిర్దేశాలు సెప్టెంబర్ 06, 2022 తేదీ వరకు, జూన్ 06, 2022 తేదీ నాటి తమ ఆదేశం DOR.MON/D-16/12.22.159/2022-23 ద్వారా సమీక్షకు లోబడి, అమలులో వుంటాయని భారతీయ రిజర్వు బ్యాంకు తెలియజేస్తున్నది.

3. పైన సూచించిన ఆదేశాల యొక్క అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులు మారవు. నిర్దేశాల కాల పరిమితి పొడిగింపును సూచించే జూన్ 06, 2022 తేదీ నాటి ఆదేశం యొక్క నకలు, బ్యాంక్ ప్రాంగణంలో ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది.

4. పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలను బ్యాంక్ యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు.

(యోగేశ్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2022-2023/320

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?