RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78494453
భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు లోని ‘నేషనల్ బ్యాంక్ ఆఫ్ అబుధాబి PJSC’ పేరు ‘ఫస్ట్ అబుధాబి బ్యాంక్ PJSC’ గా మార్పు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు లోని ‘నేషనల్ బ్యాంక్ ఆఫ్ అబుధాబి PJSC’ పేరు ‘ఫస్ట్ అబుధాబి బ్యాంక్ PJSC’ గా మార్పు

ఆర్.బి.ఐ/2017-18/53
డిబీఆర్/నం/రెట్/బీసీ.84/12.07.150/2017-18.

ది. సెప్టెంబర్ 07, 2017

అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు

డియర్ సర్/మేడమ్,

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు లోని ‘నేషనల్ బ్యాంక్ ఆఫ్ అబుధాబి PJSC’ పేరు ‘ఫస్ట్ అబుధాబి బ్యాంక్ PJSC’ గా మార్పు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు లోని ‘నేషనల్ బ్యాంక్ ఆఫ్ అబుధాబి PJSC’ పేరు, నోటిఫికేషన్ డిబీఆర్.ఐబీడి నం.94/23.13.070/2017-18 తేదీ జులై 04 , 2017 ద్వారా, ‘ఫస్ట్ అబుధాబి బ్యాంక్ PJSC’ గా మార్చబడిందని మరియు ఈ విషయం భారత ప్రభుత్వ గెజిట్ (పార్ట్ III – సెక్షన్ 4) తేదీ ఆగష్టు 26 – సెప్టెంబర్ 01, 2017 లో ప్రచురించబడిందని తెలియబరుస్తున్నాము.

మీ విశ్వసనీయులు

యం.జీ.సుప్రభాత్
డిప్యూటీ జనరల్ మేనేజర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?