RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78507127
2 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) వారి నమోదు పత్రాలను (Certificates of Registration)
రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి అప్పగించినవి

2 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) వారి నమోదు పత్రాలను (Certificates of Registration)
రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి అప్పగించినవి

తేదీ: ఆగస్ట్ 06, 2018

2 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) వారి నమోదు పత్రాలను (Certificates of Registration)
రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి అప్పగించినవి,

ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందువల్ల, సెక్షన్‌ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ
1 M/s కొంగు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ లి. కొంగు మెట్రిక్యులేషన్‌ స్కూల్ కాంపస్, పరామతీ మైన్‌ రోడ్, వెల్లూర్, సేలమ్‌-638 182, తమిల్‌నాడు 07.00219 ఏప్రిల్ 20, 1998 జులై 04, 2018
2 M/s జీవన్‌ లి. బజాజ్ భవన్‌, 2 వ అంతస్తు, జమన్‌లాల్ బజాజ్ మార్గ్, 226, నారిమన్‌ పాయింట్, ముంబై-400 021 13.00648 ఏప్రిల్ 07, 1998 జూన్‌ 21, 2018

ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/324

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?