rbi.page.title.1
rbi.page.title.2
78503645
రిజర్వ్ బ్యాంక్‌కు నమోదుపత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన, 13బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs)
ప్రచురించబడిన తేదీ మే 09, 2018
రిజర్వ్ బ్యాంక్‌కు నమోదుపత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన, 13బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs)
తేదీ:09/05/2018 రిజర్వ్ బ్యాంక్‌కు నమోదుపత్రాలను (Certificate of Registration) తిరిగి అప్పగించిన, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి.అందువల్ల, సెక్షన్ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలుపరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.
ఈ కారణంగా, పై కంపెనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన,బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్యకలాపాలు నిర్వహంచరాదు. అనిరుద్ధడిజాధవ్ పత్రికా ప్రకటన:2017-2018/2951 |
प्ले हो रहा है
వినండి
పేజీ చివరిగా అప్డేట్ చేయబడిన తేదీ:
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?