The Government Securities Act, 2006 and The Government Securities Regulations, 2007
సమాధానం. పిపిఐ ఇష్యూయర్లు, కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించుటకు బాహాటంగా వెల్లడిస్తూ, సక్రమమైన వ్యవస్థను నెలకొలపాలి. . నోడల్ అధికారిని నియమించి, ఫిర్యాదు పరిష్కారం కానిపక్షంలో వారు సంప్రదించగల ఉన్నతాధికారుల వివరాలు ‘ఎస్కలేషన్ మ్యాట్రిక్స్’, మరియు ఫిర్యాదు పరిష్కారానికి పట్టే సమయం ప్రకటించాలి. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, కనీసం ఈక్రింది అంశాలు కలిగి ఉండాలి.
- కస్టమర్ రక్షణ మరియు పిపిఐ ఇష్యూయర్ యొక్క ఫిర్యాదుల పరిష్కార పాలసీకి సంబంధించిన సమాచారాన్ని సరళ భాషలో ప్రసారం చేయుట.
- ఫిర్యాదు పరిష్కారానికి నోడల్ అధికారి వివరాలతో సహా పిపిఐ ఇష్యూవర్ యొక్క కస్టమర్ కేర్ సంప్రదింపు వివరాలను వెబ్ సైట్, మొబైల్ యాప్స్, మరియు కార్డులపై స్పష్టంగా సూచించాలి.
- పిపిఐ ఇష్యూయర్ యొక్క ఏజెంట్లు, పైన (బి) లో తెలిపిన విధంగా, కస్టమర్ కేర్ సంప్రదింపు వివరాలను ప్రదర్శించాలి.
- ఫిర్యాదు స్టేటస్ ని కస్టమర్ తెలుసుకునే సదుపాయంతో పాటు దాఖలు చేసిన ఫిర్యాదులకు నిర్దిష్ట ఫిర్యాదు నంబర్లు కేటాయించాలి.
- వేగంగా, 48 గంటల లోపు, కస్టమర్ ఫిర్యాదు/గ్రీవెన్స్ ని పరిష్కరించేందుకు చర్య తీసుకొనుట మరియు ఫిర్యాదు అందిన తేదీ నుంచి 30 రోజులకు మించకుండా దీనిని పరిష్కరించుట.
- వెబ్ సైట్/మొబైల్ యాప్ లో పిపిఐ ఇష్యూయర్ యొక్క అధిక్రుత/నియుక్త ఏజెంట్ల (పేరు, ఏజెంట్ ఐడి, చిరునామా, సంప్రదింపు వివరాలు, తదితరవి) జాబితాను ప్రదర్శించుట.
- పిపిఐలకు సంబంధించి తరచు అడిగే ప్రశ్నలకు (ఎఫ్ఎక్యూలు) వెబ్ సైట్/మొబైల్ యాప్ లో సమాధానాలు కూడా ఇవ్వాలి.
Yes. Relief/Savings Bonds, like other Government securities, can be transferred by execution of transfer forms as explained at Question No. 14. However, the specific Government loan notifications issued for the 7% Savings Bonds, 2002, 6.5% Savings Bonds, 2003 (Non taxable) and 8% Savings Bonds, 2003 (Taxable) have prescribed the specific conditions subject to which such transfers may take place. While all the three Savings Bonds are transferable to the nominee in case of death of the holder, the 7% Savings Bonds, 2002 and 6.5% Savings Bonds, 2003 (Non taxable) are also transferable by way of gift to a "relative" as defined in section 6 of the Indian Companies Act, 1956. Section 6 of the Indian Companies Act, 1956 defines "relative" as under:
A person shall be deemed to be a relative of another if and only if,
a) they are members of a Hindu undivided family; or
b) they are husband and wife; or
c) the one is related to the other in the manner indicated in Schedule 1A of the Indian Companies Act, 1956.
Apart from the above, the three Savings Bonds shall also be transferable in favour of the pledgee/creditor, if the pledgee/creditor invokes the pledge, hypothecation or lien as per Regulation 21 (3) of the G S Regulations.
Ans. In case of PPIs issued by banks and non-banks, customers have recourse to the Reserve Bank - Integrated Ombudsman Scheme, 2021 for grievance redressal. This scheme is available on the RBI website at the link - https://cms.rbi.org.in.
పేజీ చివరిగా అప్డేట్ చేయబడిన తేదీ: