RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2
High Contrast Version
High Contrast Version
Text Size
Text Size
PwC_SIT

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502172
ప్రాధాన్య‌తా రంగాల‌కు రుణాలు – లక్ష్యాలు మరియు వర్గీకరణ: కార్పోరేట్ రంగంలో లేని రైతులకు అందించే రుణాలు - గత మూడు సంవత్సరాల వ్యవస్థ విస్తృత సగటు

ప్రాధాన్య‌తా రంగాల‌కు రుణాలు – లక్ష్యాలు మరియు వర్గీకరణ: కార్పోరేట్ రంగంలో లేని రైతులకు అందించే రుణాలు - గత మూడు సంవత్సరాల వ్యవస్థ విస్తృత సగటు

ఆర్బిఐ/2017-18/61
FIDD.CO.Plan.BC 16/04.09.01/2017-18

సెప్టెంబర్ 21, 2017

అధ్యక్షుడు/నిర్వాహక సంచాలకులు
ముఖ్య కార్య నిర్వహణ అధికారి
అన్ని దేశీయ షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మినహాయించి)

మాడమ్/డియర్ సర్,

ప్రాధాన్య‌తా రంగాల‌కు రుణాలు – లక్ష్యాలు మరియు వర్గీకరణ: కార్పోరేట్ రంగంలో లేని రైతులకు అందించే రుణాలు - గత మూడు సంవత్సరాల వ్యవస్థ విస్తృత సగటు

మా సర్క్యులర్ సంఖ్య FIDD.CO.Plan.BC.08/04.09.01/2015-16, జూలై 16, 2015 ద్వారా కార్పోరేట్ రంగంలో లేని రైతులకు నేరుగా ఇచ్చే ప్రత్యక్ష రుణాలు, గత మూడు సంవత్సరాలుగా సాధించిన వ్యవస్థ విస్తృత సగటు ఆధారంగా ఇవ్వడం గురించి యధా సమయం లో తెలియచేస్తామని మరియు తరువాత ప్రతి సంవత్సరం ప్రారంభంలో మంజూరు చేయబడతాయి అని సూచించడమైనది.

2. ఈ విషయంలో, 2017-18 ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యతా రంగానికి లబ్ధి చేకూర్చడానికి వర్తించే వ్యవస్థ విస్తృత సగటు 11.78% గా ఉంటుంది.

మీ విధేయులు,

(ఉమా శంకర్)
ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?