RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78510211
ప్రీ-షిప్మెంట్ మరియు పోస్ట్-షిప్మెంట్ ఎగుమతి క్రెడిట్ - అడ్వాన్స్ కాలం యొక్క పొడిగింపు

ప్రీ-షిప్మెంట్ మరియు పోస్ట్-షిప్మెంట్ ఎగుమతి క్రెడిట్ - అడ్వాన్స్ కాలం యొక్క పొడిగింపు

ఆర్‌బిఐ/2019-20/246
DOR.DIR.BC.No.73/04.02.002/2019-20

మే 23, 2020

అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (ఆర్‌ఆర్‌బిలను మినహాయించి)
అన్ని ప్రాథమిక పట్టణ సహకార బ్యాంకులు1
అన్ని చిన్న ఆర్థిక బ్యాంకులు

మేడమ్/ప్రియమైన సర్,

ప్రీ-షిప్మెంట్ మరియు పోస్ట్-షిప్మెంట్ ఎగుమతి క్రెడిట్ - అడ్వాన్స్ కాలం యొక్క పొడిగింపు

'రూపాయి/విదేశీ కరెన్సీ ఎగుమతి క్రెడిట్ మరియు ఎగుమతిదారులకు వినియోగదారుల సేవ' పై జూలై 1, 2015 న జారీచేసిన మాస్టర్ సర్క్యులర్ DBR.No.DIR.BC.14/04.02.002/2015-16 మరియు ఈ విషయం ఫై ఇతర సర్క్యులర్లు చూడండి.

2. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా, ఎగుమతిదారులు ఉత్తరువులలో జాప్యం/ వాయిదాలు ఎగుమతి ఆదాయం తిరిగి రాబట్టుకోవడంలో ఆలస్యం వంటి నిజమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో, ఆర్బిఐ ఇప్పటికే  జూలై 31, 2020 వరకు చేసిన ఎగుమతులకు సంబంధించి స్వదేశానికి ఎగుమతి ఆదాయం తిరిగి రాబట్టుకోవడానికి తొమ్మిది నెలల నుండి 15 నెలల వరకు అనుమతించింది. ఈ సడలింపుకు అనుగుణంగా, బ్యాంకుల ద్వారా జూలై 31, 2020 వరకు మంజూరు చేయబడిన ప్రీ-షిప్మెంట్ మరియు పోస్ట్-షిప్మెంట్ ఎగుమతి క్రెడిట్ కొరకు అనుమతింపబడిన గరిష్ట వ్యవధిని, ఒక సంవత్సరం నుండి 15 నెలలకు పెంచాలని నిర్ణయించడమైనది.

మీ విధేయులు,

(డాక్టర్ ఎస్. కె. కర్)
చీఫ్ జనరల్ మేనేజర్


1అధీకృత డీలర్ల కేటగిరీ I లైసెన్స్ కలిగి ఉన్న షెడ్యూల్డ్ బ్యాంకులు

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?