RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2
High Contrast Version
High Contrast Version
Text Size
Text Size
PwC_SIT

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78476919
బ్యాంక్ రేట్ లో మార్పు

బ్యాంక్ రేట్ లో మార్పు

RBI/2015-16/194
DBR.No.Ret.BC.42/12.01.001/2015-16

సెప్టెంబర్ 29, 2015

చైర్ పెర్సన్‌/CEO లు అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు/ప్రాంతీయ గ్రామీణ
బ్యాంకులు/లోకల్ ఏరియా బ్యాంకులు/ఫ్రాథమిక (నగర) సహకార బ్యాంకులు/రాష్ట్ర
మరియు కేంద్ర సహకార బ్యాంకులు (StCBs / CCBs)

అయ్యా / అమ్మా,

బ్యాంక్ రేట్ లో మార్పు

పేర్కొన్న విషయంపై మా సర్క్యులర్లు- DBR. No.Ret.BC.99 /12.01.001/2014-15, తేదీ జూన్‌ 02, 2015; DCBR.BPD.(PCB/RCB).Cir.No.37/16.11.00/2014-15, తేదీ జూన్‌ 2, 2015, దయచేసి చూడండి.

2. సెప్టెంబర్ 29, 2015 తేదీన ప్రకటించిన, నాలుగవ ద్వైమాసిక ద్రవ్య విధాన నివేదిక 2015-16 (Fourth bi-monthly Monetary Policy Statement 2015-16) లో తెలిపిన విధంగా, బ్యాంక్ రేట్ సెప్టెంబర్ 29, 2015 నుండి, 50 బేసిస్ పాయింట్లు, అనగా 8.25% నుంచి 7.75% కు సవరించబడినది.

3. ఆవశ్యక నిల్వల్లో తగ్గుదలపై జరిమానాగా విధించబడే అన్ని వడ్డీ రేట్లు - బ్యాంక్ రేటుకు జోడించబడిన కారణంగా - అనుబంధం లో వివరించినట్లు సవరించబడ్డాయి.

విధేయులు,
లిలీ వదేరా
చీఫ్‌ జనరల్ మేనేజర్
జతపరచినవి: పైన సూచించినట్లు


అనుబంధం

బ్యాంక్ రేట్ కు జోడించిన, జరిమానా వడ్డీ రేట్లు

వివరణ ప్రస్తుతపు రేట్ సవరించిన రేట్
ఆవశ్యక నిల్వల్లో తగ్గుదల పై జరిమానా వడ్డీ రేట్ (తగ్గుదల ఉన్న కాలాన్ని బట్టి) బ్యాంక్ రేట్ పై అదనంగా 3.0 పర్సంటేజ్ పాయింట్లు (11.25%) లేదా బ్యాంక్ రేట్ పై అదనంగా 5.0 పర్సంటేజ్ పాయింట్లు (13.25%) బ్యాంక్ రేట్ పై అదనంగా 3.0 పర్సంటేజ్ పాయింట్లు (10.75%) లేదా బ్యాంక్ రేట్ పై అదనంగా 5.0 పర్సెంటేజ్ పాయింట్లు (12.75%)

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?