లీడ్ బ్యాంక్ బాధ్యత ఆప్పగింత
RBI/2016-17/262 మార్చ్ 30, 2017 చైర్మెన్ మరియు మానేజింగ్ డైరెక్టర్లు అయ్యా, లీడ్ బ్యాంక్ బాధ్యత ఆప్పగింత ఫిబ్రవరి 22, 2017 తేదీన జారీచేసిన భారత ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా, అనుబంధ బ్యాంకులు, భారతీయ స్టేట్ బ్యాంక్‌తో (State bank of India) విలీనం చేయబడతాయని తెలుపబడింది. ఈ ఆదేశం, ఏప్రిల్ 1, 2017 నుండి అమలులోకి వస్తుంది. 2. అందువల్ల, ఇంతవరకు అనుబంధ బ్యాంకులు నిర్వహిస్తున్న లీడ్ బ్యాంక్ బాధ్యతలు, భారతీయ స్టేట్ బ్యాంక్‌కు అప్పగించాలని నిర్ణయించడం జరిగింది. తదనుసారంగా, లీడ్ బ్యాంక్ బాధ్యత ఈ క్రింది విధంగా అప్పగించబడినది:
3. దేశంలోని ఇతర జిల్లాల్లో, లీడ్ బ్యాంక్ బాధ్యతల్లో ఎటువంటి మార్పు లేదు. మీ విధేయులు, (అజయ్ కుమార్ మిశ్రా) |
పేజీ చివరిగా అప్డేట్ చేయబడిన తేదీ: